సత్తెనపల్లిలో అయ్యప్ప స్వామి విగ్రహ ఊరేగింపు వైభవం

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లిలో ఈ రోజు రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర పూజ కార్యక్రమం సందర్భంగా దేవాలయం నుంచి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. కోలాటం, అయ్యప్ప స్వాముల పేట తుల్లితో ఎంతో రమణీయంగా, వైభవంగా ఈ ఊరేగింపు జరిగింది.

సంబంధిత పోస్ట్