సిహెచ్సీలో గైనిక్ సేవలు వినియోగించుకోండి: డా. విద్య

పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విద్య సూచించారు. మంగళవారం జరిగిన సమావేశంలో, గతంలో గైనకాలజిస్ట్ లేక గర్భిణీలు పడిన ఇబ్బందులను గుర్తుచేస్తూ, ప్రస్తుతం వైద్యులు అందుబాటులో ఉన్నందున ప్రసూతి సేవలు నిరంతరం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆశా కార్యకర్తలకు గర్భిణీలకు అవగాహన కల్పించి, ఆసుపత్రి సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్