పొన్నూరు వైసీపీ సమన్వయకర్త అంబటిపై కేసు నమోదు

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గo వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పై పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో లో కేసు నమోదు అయినట్లు సీఐ వీరానాయక్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పై అసత్య ప్రచారాలు చేయటంతో పాటు వీడియోలు మార్ఫింగ్ చేసి ప్రసారమాధ్యమాలలో వైరల్ చేసినందుకు పట్టణ టిడిపి నేత అహ్మద్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్