పెదకాకానిలో అంబటి రాంబాబు వ్యతిరేకంగా ఫిర్యాదు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలంతో దూషించిన వైస్సార్సీపీ నాయకుడు అంబటి రాంబాబుపై పెదకాకాని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని పెదకాకాని మండలం కూటమి పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి పార్టీ నాయకులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ అనుబంధ కమిటీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్