పొన్నూరు విద్యార్థులకు ఎస్సే రైటింగ్ పోటీలు

నవంబర్ 26న జరగబోయే జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, శనివారం నిడుబ్రోలు జడ్పీ మండల స్థాయిలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. మండల, పట్టణ పరిధిలోని 12 ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఎస్సే రైటింగ్, ఎలక్ ట్యూషన్ పోటీలలో పాల్గొన్నారు. గెలుపొందిన విద్యార్థులను నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్