పొన్నూరు రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభం ఎమ్మెల్యే ధూళిపాళ్ల

శుక్రవారం చేబ్రోలు మండలంలోని శలపాడు, వీరనాయకుని పాలెం, శేకూరు గ్రామాలకు చెందిన రైతులు, భూ యజమానులకు తలపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రెవెన్యూ శాఖ చేపట్టిన రీసర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ప్రభుత్వం రూపొందించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్