సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల

గురువారం పెదకాకాని తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 11 మంది లబ్ధిదారులకు రూ. 8,12,085 మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. అడిగిన వెంటనే సీఎం సహాయ నిధిని మంజూరు చేసిన ఎమ్మెల్యే ధూళిపాళ్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్