పక్షుల కేంద్రం అభివృద్ధికి అధికారులకు ఆదేశాలు

పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్, పెదకాకాని మండలం ఉప్పలపాడు గ్రామంలోని పక్షుల కేంద్రాన్ని జిల్లా ఫారెస్ట్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా, దేశవిదేశాల నుండి వచ్చే కొంగలకు, సందర్శకులకు అనుగుణంగా కేంద్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్