పెదకాకాని: మహిళ అదృశ్యంపై కేసు

తాడేపల్లిలోని సలాం సెంటర్కు చెందిన వేముల లక్ష్మయ్య కుమార్తె మశమ్మ, గత నెల 29వ తేదీన నంబూరులోని కల్వరి టెంపులుకు వెళ్లింది. ప్రార్థనలు, భోజనం అనంతరం ఆమె కనిపించకుండా పోయింది. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో, తండ్రి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణస్వామి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్