పొన్నూరు: నేడు అవగాహన సదస్సు

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఏఎన్ యూ)లో ఈడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పరిశ్రమల స్థాపన, అవసరమైన శిక్షణ, ఆర్థిక సహాయం వంటి అంశాలపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. ఏఎన్ యూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రెక్టార్ ఆచార్య శివరామప్రసాద్ సూచించారు.

సంబంధిత పోస్ట్