పొన్నూరు: బిడ్డ పుట్టిన వెంటనే ముర్రు పాలు తాగించాలి: సిడిపిఓ

బిడ్డ పుట్టిన వెంటనే ముర్రు పాలు తాగించడం వలన బిడ్డ ఆరోగ్యంగా జీవిస్తారని పొన్నూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ ఉమామహేశ్వరి అన్నారు. శుక్రవారం తల్లిపాల వారోత్సవాలలో భాగంగా నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలలో తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ ఫిరోజ్ ఖాన్ తల్లులకు రొట్టెలు పంపిణీ చేశారు. తల్లుల పరిరక్షణకై పలు సూచనలు ఇచ్చారు. ఐసిడిఎస్ , వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్