పొన్నూరు: ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఘనుడు చంద్రబాబు

రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని అబద్దాల హామీల తో మోసం చేసిన ఘనుడు సీఎం చంద్రబాబు నాయుడు అని పొన్నూరు వైయస్సార్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళి కృష్ణ ఆరోపించారు. గురువారం చేబ్రోలు మండలం సేకూరు గ్రామంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తల్లికి వందనం పేరుతో మహిళలను మోసం చేశారని నిరుద్యోగ భృతి , రైతు భరోసా , ఉచిత గ్యాస్ వాగ్దానాలన్నీ మోసమేనని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్