పొన్నూరు: జిఎస్టి 2. 0 హెల్త్ కేర్ పై సదస్సు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో "జిఎస్టి 2.0–హెల్త్ కేర్"పై శనివారం జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథి వైస్‌ చాన్సలర్ గంగాధరరావు మాట్లాడుతూ, కేంద్రం అమలు చేస్తున్న జిఎస్టి 2.0 సంస్కరణల వల్ల వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ సదస్సులో రెక్టార్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ సింహాచలం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్