పొన్నూరు: బీసీల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం: కేంద్రమంత్రి

పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామంలో శుక్రవారం కేంద్రం గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల తో కలిసి బిసి కమ్యూనిటీ హాల్ భూమి పూజ శంకుస్థాపన చేశారు. రూ 45 లక్షలతో నూతన భవనం నిర్మించడం వలన గ్రామంలోని ప్రజలకు ఎంతో ఉపయోగమని కేంద్రమంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్