పొన్నూరు మండలo పొన్నూరు_ నిడుబ్రోలు. గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. లాంఫారం సీనియర్ శాస్త్రవేత్త( కీటక విభాగం ) డా. డయానాగ్రేస్ పాల్గొని రైతులకు వరి పైరులో విత్తన శుద్ధి ప్రాముఖ్యతను వివరించారు. కేజీ విత్తనములకు 3గ్రా కార్బెండిజియ్/ లేదా 10గ్రా సుడోమోనాస్ జీవ శిలీంద్ర నాశినితో శుద్ధిచేసి చల్లుట వలన పాము పొడ తెగులు, అగ్గి తెగులును ముందస్తుగా నివారణ నివారించవచ్చన్నారు.