పొన్నూరు: అంబటిని కలిసిన విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి

గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా మాతంగి వినోద్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి కృష్ణ ఆదివారం తన కార్యాలయంలో వినోద్ కుమార్ ను కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్లమూడి భాను, మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాజశేఖర్, చేబ్రోలు మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ రేవంత్, బుల్లా రాజేష్ చక్రి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్