పొన్నూరు: కూటమి ప్రభుత్వంతోనే అందరికీ న్యాయం ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నియోజకవర్గంలోని వందమంది అర్హులైన వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్