పొన్నూరు: జగన్ 2. 0 ప్రభుత్వానికి అడుగులు వేద్దాం అంబటి

గుంటూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జగన్మోహనరెడ్డి నియమించిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో పొన్నూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొన్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పార్టీని, ప్రభుత్వాన్ని అనుసంధానం చేసి రెండోసారి అధికారంలోకి వచ్చిన తీరును ఆదర్శంగా తీసుకొని, జగన్ 2.0 ప్రభుత్వం ఏర్పడటానికి ఈ కొత్త నిర్మాణం క్రియాశీలకంగా ఉపయోగపడుతుందని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్