పొన్నూరు: మెగా పేరెంట్స్ డే ను విజయవంతం చేయండి ఎంఈఓ

పొన్నూరు మండలంలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 5వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ డే కార్యక్రమం నిర్వహించనున్నట్లు పొన్నూరు ఎంఈఓ_2 కే. విజయభాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొని తమ పిల్లల విద్యాభివృద్ధిని పరీక్షించుకోవాలని సూచించారు. పాఠశాలల్లో ల్యాబ్స్, త్రాగునీరు, వసతి వంటి మౌలిక వసతులను పరిశీలించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్