పొన్నూరు: నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గురువారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం ఆనందంగా, ఆరోగ్యంగా గడవాలని, నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజల సహకారం అవసరమని ఆయన అన్నారు. ఈ ఏడాది మంచి విజయాలతో ప్రతి ఒక్కరి జీవితం గడవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్