పొన్నూరు: రేపు ఈ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేత

పొన్నూరు పట్టణంలో రేపు సోమవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా 12వ వార్డు కొండమూది రోడ్డు, కల్పన రోడ్డు, బ్రిడ్జి డౌన్, ఆలూరు రోడ్డు, లక్ష్మీ థియేటర్, 13, 14 వార్డులు, పిబిఎన్ కాలేజీ రోడ్డు, సంజీవ్ నగర్, రవి కాలనీ, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ ఆర్వి శంకరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్