పొన్నూరు: పెదకాకాని ఎంఈఓ 2 గా రవికాంత్ నియామకం

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం విద్యాశాఖ అధికారి-2 గా చీకటి రవికాంత్ శనివారం విద్య వనరుల కేంద్రంలో బాధ్యతలు చేపట్టారు. మండలంలో విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా పెదకాకాని రాష్ట్రోపాధ్యాయ మండల శాఖ సభ్యులు ఎంఈఓ_2ను సత్కరించి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్