పొన్నూరు రూరల్ ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షు షేక్ మౌలాలి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పార్టీ సంస్థ గత విభాగాలకు పలువురిని నియమించారు. ఈ నేపథ్యంలో పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ సిఫార్సు మేరకు పొన్నూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం అధ్యక్షునిగా షేక్ మౌలాలి ని నియమించారు. పొన్నూరు నియోజకవర్గ వైయస్సార్ పార్టీ శ్రేణులు మౌలాలి నీ ఈ సందర్భంగా శనివారం అభినందించారు.

సంబంధిత పోస్ట్