పొన్నూరు: ఈనెల 15 నుండి ప్రత్యేక ఆధార్ క్యాంపులు: కమిషనర్

పొన్నూరు పురపాలక సంఘం పరిధిలోని వివిధ సచివాలయాల్లో ఈ నెల15 నుండి 18, 22 నుండి 25 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలలో ప్రజలు ఆధార్ అప్డేట్ తప్పనిసరిగా చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రత్యేక ఆధార్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్