పొన్నూరు: విగ్రహ ప్రతిష్టకు ప్రత్యేక పూజలు ధూళిపాళ్ల

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గరువుపాలెంలోని శ్రీ దుర్గా సిద్దేశ్వర పంచాయతన మణికంఠ క్షేత్రంలో గురువారం స్వామివార్ల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ మహా గణాధిపతి, సప్తవింశతి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, కాళీమాత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను వేద పండితుల మంత్రోచ్ఛరణతో ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్