పొన్నూరు: క్విజ్ పోటీలలో మాచవరం స్కూల్ విద్యార్థుల ప్రతిభ

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, పొన్నూరు నియోజకవర్గ స్థాయి పాఠశాల విద్యార్థులలో రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించేందుకు నారాకోడూరు జడ్పీ పాఠశాలలో మంగళవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పొన్నూరు మండలం మాచవరం జడ్పీ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఎంఈఓ కె విజయభాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఆయనతో పాటు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్