పొన్నూరు: మాచవరంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం

సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సూచనల మేరకు మాచవరం గ్రామలలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టినటువంటి సంక్షేమ పథకాలుఅభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తూ కూటమి శ్రేణులు కరపత్రాలను పంచి పెట్టారు. ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మాదాల వెంకటేశ్వరరావు, నాయకులు బూరు రామారావు చలమశెట్టి సీతారామయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్