పొన్నూరు: ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తాం

పొన్నూరు మండల విద్యాశాఖ అధికారులు ధూపం రాజు, కొల్లి విజయభాస్కర్, సోమవారం ఎం.ఆర్.సి కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, ఉన్నతాధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్, ఎస్.టి.యు, ఎ.పి.టి.ఎఫ్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్