పొన్నూరు పట్టణ , మండలo పరిధిలో రేపు శనివారం ఉదయం 8 గ నుండి మధ్యాహ్నం 2 గం వరకు 11 కె. వి విద్యుత్ లైన్ల మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు పొన్నూరు సబ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారుడు సహకరించాలని కోరారు.