పొన్నూరులో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం

పొన్నూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీకి ఎంప్లాయిస్ యూనియన్ చేసిన సేవలను నాయకులు మాట్లాడుతూ ప్రచారమానాలు ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అనంతరం పతాకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఏ ఏ బేగ్, ఆర్ జి రాజు, ఆరేటి రామారావు, తదితరులు పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్