వచ్చేనెల 2 నుండి ప్రత్యేక ఆధార్ క్యాంపులు కమిషనర్

పొన్నూరు పురపాలక సంఘంలోని పాఠశాలలు, కళాశాలల్లో వచ్చే నెల 2వ తేదీ నుండి ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు శనివారం తెలిపారు. ఈ క్యాంపులు 2వ తేదీ నుండి 6వ తేదీ వరకు, 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు కేటాయించిన పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పాటు చేయబడతాయి. విద్యార్థులు ఈ ఆధార్ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.

సంబంధిత పోస్ట్