సంస్థ గతంగా పార్టీని బలోపేతం చేయండి షేక్ నాజర్

పొన్నూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ సూచనల మేరకు, మైనార్టీ సెల్ నాయకుడు షేక్ నాజర్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని 2, 3, 30, 31వ వార్డులలో పార్టీ వార్డు అధ్యక్షులు, కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల కమిటీలను ఎన్నుకున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని షేక్ నాజర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ ఆకుల వెంకటేశ్వర రావు, సీనియర్ నాయకులు డేగల శ్రీరామ్మూర్తి, అమిరినేని సాంబయ్య, చిల్లర నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్