10 క్లాస్ ఎగ్జామ్ సెంటర్ ని పరిశీలించిన విద్యాశాఖ డైరెక్టర్

శ్రీమతి చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య మున్సిపల్ హై స్కూల్ లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను గురువారం విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా తనిఖీ చేశారు. పరీక్షలు చివరి రోజు కావడంతో ఎగ్జామ్ సెంటర్ ను పరిశీలించి, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై డీఈవో సలీం భాష ను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్