పెదనందిపాడులో గురువారం సాయంత్రం సాంస్కృతిక నాటక పోటీలు నిర్వహించనున్నట్లు టీడీపీ నియోజకవర్గ సాంస్కృతిక విభాగ కార్యదర్శి మురుకుట్ల మోహన్‌కృష్ణ తెలిపారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ పోటీలు కళాభిమానులకు ఆనందాన్ని పంచనున్నాయి.