పెదనందిపాడు: బాలిక అదృశ్యంపై ఫిర్యాదు

పెదనందిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. కొద్ది రోజుల క్రితం అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఆమె బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్