ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. గత 22 నెలల్లో సుమారు ₹10 కోట్ల సహాయం అందించామని, నేడు ₹65 లక్షల విలువైన చెక్కులను సుమారు 1000 మందికి అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి అంశంపై వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు.