ప్రత్తిపాడు: ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఏబీఎన్ రాధాకృష్ణపై వైసీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఇన్‌చార్జి బలసాని కిరణ్ కుమార్ ఆయనకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్