ప్రత్తిపాడు: పాత సామాన్ల ఉంచు ప్రదేశంలో అగ్ని ప్రమాదం

ప్రత్తిపాడులో బస్టాండ్ ఎదురుగా ఉన్న పాత సామాన్ల దొడ్డిలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రాథమిక సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలు అలాగే పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్