ప్రత్తిపాడు: ఎమ్మెల్యే ఎదుటే దాడి చేసుకున్నారు

పెదనందిపాడు మండలం పాలపర్రులో గ్రామంలో ఆదివారం వాటర్ ప్లాంట్ నిర్వహణ వివాదం చెలరేగి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఎదుటే ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకున్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీ తీర్మానంతో వాటర్ ప్లాంట్ ను  ముద్దన మహేష్ నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద నుండి నిర్వహణ తమ వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదేశించారు. ఈ క్రమంలో వివాదం చెలరేగి దాడి చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్