ప్రతిపాడు: లాభసాటి వ్యవసాయానికి ముందడుగు రైతన్న మీకోసం

ప్రత్తిపాడు వ్యవసాయ కార్యాలయంలో బుధవారం 'రైతన్న మీ కోసం' కార్యక్రమం జరిగింది. జిల్లా ఏడిఏ యన్. మోహన్ రావు, డీఎన్ఏ రవీంద్ర బాబు, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ రాజామణి, మండల వ్యవసాయాధికారి షేక్. సుగుణ బేగం పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చడానికి పంచ సూత్రాల లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక అమలు చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.

సంబంధిత పోస్ట్