ప్రతిపాడు: పట్టాదార్ పాస్ పుస్తక పంపిణీలో పాల్గొన్న బూర్ల

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం, శంకరన్ హాల్ లో శుక్రవారం నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తక పంపిణీ కార్యక్రమంలో ప్రత్తిపాడు డా. బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ్, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, వివిధ శాఖల అధికారులు, గ్రామాల రైతులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్