ప్రతిపాడు: సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడులు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలోని రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు అక్రమంగా నిల్వ ఉంచిన 170 బస్తాల పిడిఎఫ్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్