ప్రతిపాడు: నల్లమడవాగు ఆధునీకరణకు నిధులు సమీకరిస్తాం ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పాపురం, కోండపాటూరు గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గురువారం సందర్శించారు. రైతులతో మాట్లాడుతూ, నల్లమడ ఆధునీకరణకు సుమారు రూ. 450 కోట్లు అవసరమని, బడ్జెట్ సమావేశాలలో తప్పనిసరిగా ఆమోదించి ఈ పనులు చేపడతామని ఆయన తెలిపారు. గ్రామాలు ముంపునకు గురికాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్