ప్రతిపాడు: తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు ఓబన్న

పెదనందిపాడు మండల కేంద్రంలో ఆదివారం వడ్డెర ధీరుడు ఓబన్న జయంతి కార్యక్రమం శాఖా గ్రంధాలయ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు రాష్ట్ర కౌన్సిలర్ గేరా మోహన్ రావు పాల్గొని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ముఖ్య సేనాధిపతిగా, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయ నిర్వాహకులు డి శివ నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్