ప్రతిపాడు: నాగ భైరవపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగభైరవారిపాలెం లో ఆదివారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను వివరించి గ్రామ సచివాలయం వద్ద గ్రామ సభ నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడకక్కడే పరిష్కరించారు. ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్