ప్రతిపాడు: నల్లమడ వాగును 500ల క్యూసెక్కులకు పెంచాలి

పెదనందిపాడు రైతు సంఘం నాయకులు శుక్రవారం డిప్యూటీ తాసిల్దార్ కరిముల్లాకు వినతి పత్రం అందించారు. నల్లమడ వాగులో నీటి నిల్వ సామర్థ్యాన్ని 500 క్యూసెక్కులకు పెంచాలని వారు కోరారు. అలాగే, వాగు కట్టలను మరమ్మత్తులు చేసి, వెడల్పు పెంచి, పంట పొలాల నుండి నీళ్లు వాగులోకి వెళ్లేలా అవుట్‌లెట్లు, ఇన్‌లెట్లు ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కొల్లా రాజమోహన్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్