ప్రతిపాడు: తల్లిపాలు బిడ్డకు శ్రేష్టం సూపర్వైజర్: జరీనా

పెదనందిపాడు సెక్టార్ అన్నపర్రు గ్రామంలోని ఎస్సి సెంటర్లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం జరిగింది. సెక్టార్ సూపర్వైజర్ మెహరున్నిసా బేగం పాల్గొని మాట్లాడుతూ స్థిరమైన వ్యవస్థలను ఏర్పాటు చేసి తల్లిపాల సంస్కృతి ప్రోత్సాహానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తల్లిపాలు బిడ్డహక్కు ప్రతి తల్లి విధిగా బిడ్డలకు పాలు ఇవ్వాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్