త్వరలో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ తహసిల్దార్

గురువారం మండల తహసిల్దార్ హేనాప్రియ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, పెదనందిపాడు మండలం లోని పూసులూరు, పాలపర్రు, జీ. జి పాలెం, అన్నపర్రు, కొప్పర్రు, కట్రపాడు, వరగాని, పెదనందిపాడు గ్రామాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనుంది. రైతులు తమ పాస్ పుస్తకాలలో విస్తీర్ణం, పేరు, సంబంధీకుల పేరు, కులం, ఫోటో, లింగం, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, మైనర్ గార్డియన్ వంటి వివరాలలో ఏవైనా తప్పులు సరిచేసుకోవాలనుకుంటే, ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయానికి వెళ్లి అర్జీ దాఖలు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్