వైసీపీ జెండా వదిలే ప్రసక్తే లేదు.. బీసీ నేత దారం

ప్రతిపాడు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు దారం అశోక్ కుమార్ యాదవ్ ఆదివారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ, శనివారం గండు నాగరాజుకు ఐటీ విభాగంలో పదవి వచ్చిన సందర్భంగా అంబటి రాంబాబును కలవడానికి గుంటూరు వెళ్లినప్పుడు, తమ కారుపై వైయస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఉందని, దాని కారణంగానే టీడీపీ గుండాలు గండు నాగరాజు, లక్ష్మణరావు, వెంకటేశ్వరరావులను దారుణంగా కొట్టి, కారును ధ్వంసం చేశారని ఆరోపించారు. అధికారం ఎల్లకాలం ఉండదని కూటమి నేతలను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్