ప్రత్తిపాడులో వైసీపీ నిరసన కార్యక్రమం..!

ప్రత్తిపాడులో శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' పేరుతో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బలసాని కిరణ్ కుమార్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్